Download APP for Value Education, Skill Development, Mind Management, Personality Development in students and helps to implement Ananda Vedika program in AP Schools
Free Gourmet Education Foundation (in digital form of values and skills education)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education in Digital Format)
Gourmet education (values, skills education) can now be obtained free of palm-phone.
Families are small today, where the elderly are, children are staying apart from their jobs, education, and family conflicts. There is no book in the lessons that is related to the education of education, but there is something in the lesson that we are studying. That's something we have been reading in the course of learning, because the average person is a student for 16 years, that is, in this 16 years, the book is not a man's mind. In addition to doing anything, you need to have the mind. And the gurus who know the knowledge of the mind have disappeared. So the gurus that teach values and skills. In today's education system, values and skills education are lacking. It may be the skills required to do the job, may be related to life. The foundation has been set up to address the values and skills needed for life and job.
Our goal is to provide values and skills education free for all + easily accessible + appealing + quality.
Free services offered by this App:
- Free Telugu Books (3444 pdf books) (Free Telugu Books)
- Video Projections (Video Pravachanamas)
- Audio Prophecies (Audio Pravachanamas)
- Mind Management
- Children (Children / Kids)
- Social Awareness
- Impact - Personality Development (IMPACT-Personality Development)
- Good news everyday (Daily Good News)
The main features of this App:
- Fully in Telugu language
- completely free
- search easily.
- Top Downloads, Top Shared What's easier to learn.
- No advertising, no advertising, no registration is required.
- Easily share with others.
So far 3 lakh books have been downloaded and one hundred thousand prophecies are heard.
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ (విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format)
---------------------------------------------------------------------------------
గురుకుల విద్య(విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య) ఇప్పుడు అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ ద్వారా ఉచితంగా పొందవచ్చు.
ఈరోజున కుటుంబాలు చిన్నవి కావటం, పెద్దవారు ఎక్కడో ఉంటున్నారు, పిల్లలు ఉద్యోగరీత్యా, చదువు రీత్యా, కుటుంబ కలహాల రీత్యా విడిగా, దూరంగా వుంటున్నారు. అలాగే చదివే విద్యలో వృత్తికి సంబందించినదే కాని, మనస్సుకు సంబందించినది ఒక్క పుస్తకం కుడా పాఠాలలో లేదు.అంటే మనం చదువుతున్న చదువులో, విధానం లో ఏదో లోపం ఉంది, ఎందుకంటే సరాసరి ఒక వ్యక్తి 16 సంవత్సరాలు విద్య అబ్యసిస్తాడు, అంటే ఈ 16 సంవత్సరాలలో ఒక్క పుస్తకం కూడా మనస్సుకు సంబందించినది లేకపోవడం విచారకరం. అంతేగాక ఏ పనైనా చేయాలంటే, సాదించాలంటే మనస్సు మాత్రం కావాలి. మరి మనస్సుకు జ్ఞానాన్ని చెప్పే గురుకులాలు కనుమరుగయ్యాయి.కావున విలువలు, నైపుణ్యాలు నేర్పించే గురుకులాలు అవసరం అయినాయి. ఇప్పటి విద్యావిధానం లో విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య కొరవడింది. అది ఉద్యోగం చేయడానికి కావలిసిన నైపుణ్యాలు కావచ్చు, జీవితానికి సంబంధించినవి కావచ్చు. జీవితానికి, ఉద్యోగానికి కావలిసిన విలువలు, నైపుణ్యాల సమస్యను పరిష్కరించటంలో భాగంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటు అయినది.
మన లక్ష్యం: విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య అందరికి ఉచితంగా + సులభంగా అందుబాటులో + ఆకర్షణీయంగా + నాణ్యతతో కూడి అందరికి అందింపబడాలి.
ఈ ఆప్ ద్వారా అందివ్వబడే ఉచిత సేవలు:
సేవ 1) ఉచిత తెలుగు పుస్తకాలు(3444 pdf పుస్తకాలు) (Free Telugu Books)
సేవ 2) వీడియో ప్రవచనాలు (Video Pravachanamas)
సేవ 3) ఆడియో ప్రవచనాలు (Audio Pravachanamas)
సేవ 4) మైండ్ మేనేజ్‌మెంట్ (Mind Management)
సేవ 5) పిల్లలు (Children/Kids)
సేవ 6) సామాజిక అవగాహన (Social Awareness)
సేవ 7) ఇంపాక్ట్ - వ్యక్తిత్వ వికాసం ( IMPACT-Personality Development )
సేవ 8) ప్రతిరోజు మంచి వార్తలు ( Daily Good News)
ఈ ఆప్ ముఖ్య విశేషాలు:
1) పూర్తిగా తెలుగు భాషలో మాత్రమే అందించటం
2) పూర్తిగా ఉచితం
3) సులభంగా వెతకవచ్చు.
4) Top Downloads, Top Shared చేసినవి సులభంగా తెలుసుకోవచ్చు.
5) Ads గాని, వ్యాపార ప్రకటనలు కాని లేవు, అలాగే రిజిస్ట్రేషన్ గాని అవసరం లేదు.
6) సులభంగా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment